Geetha Chaloo' Movie Press Meet || Filmibeat Telugu

2019-04-15 1

Chalo is her debut Telugu film and Geetha Govindam is her blockbuster Telugu movie. How about the title 'Geetha Chalo' for her next now? That's what the producers of Kannada hottie Rashmika Mandana's upcoming film are thinking now. Here goes an interesting snippet.
#GeethaChaloo
#RashmikaMandana
#GeethaGovindam
#Chalo
#mamidalasrinivas
#hyderabad
#vizag

'ఛలో, గీత గోవిందం, దేవదాస్‌’... వరుస విజయాలతో తనకంటూ తెలుగులో మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు రష్మికా మండన్నా. ఆమె నటించిన తాజా చిత్రం ‘గీతా–ఛలో’ ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దివాకర్‌ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్‌ – మూవీమ్యాక్స్‌ బ్యానర్లపై మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్‌ సంయుక్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రష్మిక నటించిన మరో అద్భుత చిత్రమిది. ఈ నెల 17న ఆడియో రిలీజ్‌ చేస్తాం. ఏప్రిల్‌ 21న వైజాగ్‌లో ప్రీ–రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నాం'' అన్నారు.